స్వదేశంలో వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి ఆరంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజు తడబడింది. విండీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 231/9తో నిలిచింది.
మూడో వన్డేలో భారత్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు వన్డేల్లోనూ గెలిచిన టీమిండియా 3-0తో కివీస్‌ను వైట్‌వాష్ చేసింది.
రెండో వన్డేలో కివీస్ 108 రన్స్‌కే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో టిక్నర్ ఎల్బీగా ఔటో అయ్యాడు. దాంతో 34.3 ఓవరల్లోనే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.