IND vs NZ | రెండో వన్డేలో 108 పరుగులకు కివీస్ ఆలౌట్
రెండో వన్డేలో కివీస్ 108 రన్స్‌కే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో టిక్నర్ ఎల్బీగా ఔటో అయ్యాడు. దాంతో 34.3 ఓవరల్లోనే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
IND vs NZ : రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ 108 రన్స్‌కే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో టిక్నర్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. దాంతో 34.3 ఓవరల్లోనే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లు పదునైన బౌలింగ్‌తో కివీస్ టాపార్డర్ కుప్పకూల్చారు. దాంతో పవర్ ప్లేలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 15 రన్స్ మాత్రమే చేసింది. పేస్ ద్వయం షమీ, సిరాజ్‌కు తోడు ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ వికెట్లు తీయడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. ల్యూక్ ఫెర్గూసన్ (1), గ్లెన్ ఫిలిప్స్(36)ను ఔట్ చేశాడు. దాంతో కివీస్ 108 రన్స్‌కు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను షమీ తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు. ఐదో బంతికి ఫిన్ అలెన్(0ను బౌల్డ్ చేశాడు. ఓపెనర్ కాన్వే(7), డారెల్ మిచెల్ (1), నికోలస్(2), ఫిన్ అలెన్(0) విఫలమయ్యారు. ఒకదశలో ఆ జట్టు 50 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందనిపించింది. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిని కివీస్ బ్రేస్‌వెల్, ఫిలిఫ్స్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు 41పరుగలు సాధించారు. ఫిలిఫ్స్, శాంటర్న్(27)తో కలిసి 47 రన్స్ జోడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

