IND vs NZ | బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీ.. కివీస్ స్కోర్ ఎంతంటే..?
ఏడో వికెట్‌కు 72 పరుగులు చేసిన శాంట్నర్, బ్రేస్‌వెల్ జోడీ
IND vs NZ : టెయిలెండర్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లోనే 9 ఫోర్లు ఒక సిక్సర్‌తో అర్థ శతకం చేశాడు. దాంతో కివీస్ స్కోర్ రెండొందలు దాటింది. శాంట్నర్, బ్రేస్‌వెల్ జోడీ ఏడో వికెట్‌కు 72 పరుగులు చేసింది. వీళ్లిద్దరూ భారత బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతున్నారు. టామ్ లాథమ్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 36 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి205 రన్స్ చేసింది. బ్రేస్‌వెల్ 57, శాంట్నర్ 27 రన్స్‌తో ఆడుతున్నారు. ఆ జట్టు విజయానికి 78 బంతుల్లో 145 పరుగులు కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

