IND vs NZ | ఫెర్గూసన్ ఔట్.. విజయానికి చేరువగా టీమిండియా
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత్‌కు ఎనిమిదో వికెట్ అందించాడు. 37ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 273 రన్స్ చేసింది. కివీస్ విజయానికి 66 బంతుల్లో 107 పరుగులు కావాలి.
IND vs NZ : చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత్‌కు ఎనిమిదో వికెట్ అందించాడు. ల్యూకీ ఫెర్గూసన్ రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 279 పరుగుల వద్ద కివీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకుముందు ప్రమాదకరమైన బ్రేస్‌వెల్‌ను ఔట్ చేశాడు. అతని బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ స్టంపౌట్ అయ్యాడు. బ్రేస్‌వెల్, శాంటర్న్ జోడీని విడదీసి కుల్దీప్ మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిప్పాడు. అంతకుముందు డ్వేన్ కాన్వే(138) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. 37ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 273 రన్స్ చేసింది. కివీస్ విజయానికి 66 బంతుల్లో 107 పరుగులు కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

