మూడో వన్డేలో భారత్, న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు వన్డేల్లోనూ గెలిచిన టీమిండియా 3-0తో కివీస్‌ను వైట్‌వాష్ చేసింది.
భారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ బౌల్డ్ అయ్యాడు. డేవాన్ కాన్వే, హెర్నీ నికోలనస్ క్రీజులో ఉన్నారు.