IND vs NZ | తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
భారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ బౌల్డ్ అయ్యాడు. డేవాన్ కాన్వే, హెర్నీ నికోలనస్ క్రీజులో ఉన్నారు.
IND vs NZ : భారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. డేవాన్ కాన్వే, హెర్నీ నికోలనస్ క్రీజులో ఉన్నారు. నామమాత్రమైన మూడో వన్డేలో భారత్, కివీస్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. నిర్లీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్‌మన గిల్ (112), రోహిత్ శర్మ (101) సెంచరీలతో చెలరేగారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

