Home
nocholis
nocholis
-
"IND vs NZ | డ్వేన్ కాన్వే సెంచరీ.. కివీస్ స్కోర్ ఎంతంటే..?"
4 years agoన్యూజిలాండ్ ఓపెనర్ డ్వేన్ కాన్వే శతకం సాధించాడు. చాహల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, కివీస్ 24 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 75 రన్స్ చేస�"IND vs NZ | నికోలస్ ఔట్.. కాన్వే హాఫ్ సెంచరీ.. కివీస్ స్కోర్ ఎంతంటే..?"
4 years agoనికోలస్ (42), కాన్వే (58) జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది."IND vs NZ | పవర్ ప్లేలో కివీస్ స్కోర్ ఎంతంటే.. ?"
4 years agoపవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. ఓపెనర్ కాన్వే (36), నికోలస్ (32) ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు."IND vs NZ | తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్"
4 years agoభారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్ బౌల్డ్ అయ్యాడు. డేవాన్ కాన్వే, హెర్నీ నికోలనస్ క్రీజులో ఉన్నారు.తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ




