IND vs NZ | రెండు వికెట్లు తీసిన శార్దూల్.. లాథమ్ డకౌట్.. ఒత్తిడిలో న్యూజిలాండ్
శార్ధూల్ ఠాకూర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. కివీస్ కెప్టెన్ లాథమ్‌ను డకౌట్ చేశాడు. కివీస్ 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 193 రన్స్ చేసింది.
IND vs NZ : శార్ధూల్ ఠాకూర్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. కివీస్ కెప్టెన్ లాథమ్‌ను డకౌట్ చేశాడు. అతను వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. 25వ ఓవర్ తొలి రెండు బంతులకు మిచెల్(24), లాథమ్‌ను శార్థూల్ ఔట్ చేశాడు. డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ ఇషాన్ కిషన్ అందుకున్నాడు. అయితే.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఇండియా రివ్యూ తీసుకుంది. రివ్యూలో బంతి మిచెల్ వేలికి తగలడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. దాంతో, కివీస్ 184 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. దాంతో మిచెల్, కాన్వే 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాన్వే 116, గ్లెన్ ఫిలిప్స్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 193 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

