IND vs NZ | బ్రేస్‌వెల్ సెంచరీ.. స్కోర్ ఎంతంటే..?
మీ బౌలింగ్‌లో సిక్స్ బాది సెంచరీ చేసిన బ్రేస్‌వెల్
IND vs NZ : కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. 57 బంతుల్లోనే 11 ఫోర్లు 5 సిక్సర్లతో శతకం చేశాడు. షమీ బౌలింగ్‌లో సిక్స్ బాది వంద పరుగుల మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతను శాంట్నర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు. శాంట్నర్ 38 రన్స్‌తో ఆడుతున్నాడు. వీళ్లిద్దరూ భారత బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతున్నారు. దాంతో న్యూజిలాండ్ స్కోర్ 250 దాటింది 42 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 261 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 90 పరుగులు కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

