హైదరాబాద్ కేంద్రంగా వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ పెడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ప్రతిపాదించిన ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. రెయిన్బో �
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సెబీకి ఎల్ఐసీ సమర్పించిన ఇనీషియల్ పబ్లిక్ ఆ�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్చి నెలలో ప్రతిపాదించిన ఐపీవో వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో
నమ్మకం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికగా బీమా రంగంలో రారాజుగా వెలుగుతున్న ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రమాదపుటంచుకు చేరుకున్నది. సమాజానికి భరోసానిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటానికి మోదీ ప
ఆన్లైన్ బుకింగ్‌లపై ఆహార పదార్థాలు అందించే స్విగ్గీ..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. సాఫ్ట్‌బ్యాంక్ మెజార్టీ వాటా కలిగిన ఈ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకి రాబోతున్నద�
భారతీయ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నద�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో కోటిమంది వరకూ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేస్తారని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అంచనా వేస్తున్నది. తమ పాలసీదారులతో పాటు ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు చేసే ప్రజల్లో కనీసం ఏ
ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్(ఫెడ్‌ఫినా) ఐపీవోకి రాబోతున్నది. ఫెడరల్ బ్యాంక్ అధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆర్థిక సేవల సంస్థ శనివారం స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుక�
ఎల్ఐసీ ఇష్యూ పరిమాణం రూ. 65,400 కోట్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఎల్ఐసీ మెగా ఐపీవో మార్చి 10న ప్రారంభమై, 14న ముగుస్తుందని మార్కెట్లో అంచనాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఎల్ఐసీ తన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సెబ�
హైదరాబాద్, ఫిబ్రవరి 12: బీమా దిగ్గజం మెగా ఐపీవోకు సంస్థ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. అయితే ఆఫర్ ముసాయిదా డాక్యుమెంట్లో చిన్న మార్పులను, వివరణలనూ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.