ఐపీవోకి స్విగ్గీ డెలివరీ!
ఆన్లైన్ బుకింగ్‌లపై ఆహార పదార్థాలు అందించే స్విగ్గీ..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. సాఫ్ట్‌బ్యాంక్ మెజార్టీ వాటా కలిగిన ఈ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకి రాబోతున్నది. ఈ వాటాల విక్రయం ద్వారా గరిష్ఠంగా రూ.6 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.
- రూ.6 వేల కోట్లు సేకరించనున్న సంస్థ
బెంగళూరు, ఫిబ్రవరి 22: ఆన్లైన్ బుకింగ్‌లపై ఆహార పదార్థాలు అందించే స్విగ్గీ..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. సాఫ్ట్‌బ్యాంక్ మెజార్టీ వాటా కలిగిన ఈ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకి రాబోతున్నది. ఈ వాటాల విక్రయం ద్వారా గరిష్ఠంగా రూ.6 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీనిపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. ఇటీవలకాలంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించుకున్న సంస్థ..లాజిస్టిక్ సేవలపై కూడా దృష్టి సారించింది కూడా.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ipo
- Swiggy delivery
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

