పంజాబ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. పద్నాలుగో ఓవర్ తొలి బంతికే యువ కీపర్ జితేష్ శర్మ (23) అవుటయ్యాడు. ధవన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జితేష్ వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం పది �
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా గట్టి షాకిచ్చాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5)ను పెవిలియన్ చ�
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వాళ్ల కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటైన కాసేపటికే.. భారీ అంచనాలతో బరిలో దిగిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్�
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి వికెట్ తీశాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను రెండో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ వేసిన షార్�
పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడ�
తాజా ఐపీఎల్ సీజన్లో చాలా తక్కువ మంది యువ ఆటగాళ్లే సత్తా చాటుతున్నారు. వారిలో ప్రముఖంగా కనిపిస్తున్న కుర్రాడు లక్నో బ్యాటర్ ఆయుష్ బదోని. గుజరాత్‌పై తను ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 54 పరుగులు చేసిన బదోని..
ఢిల్లీతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నోను ఓపెనర్ క్వింటన్ డీకాక్ (80) గెలిపించాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు కెప్టెన్ రాహుల్ (24)తో కలిసి శుభారంభం అందించిన డీకాక్.. తోటి బ్యాటర్లు పరుగులు చే
ఢిల్లీతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడుతూ.. లక్నోను గెలుపు దిశగా నడిపిస్తున్న క్వింటన్ డీకాక్ (80)ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. 15వ ఓవర్లో బంతి అందుకున్న సౌతాఫ్రికా పేసర్ ఆన్ర�
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (53 నాటౌట్) ఒక వైపు అదరగొడుతుంటే.. మరోవైపు మాత్రం అతనికి సహకరించే బ్యాటర్లు దొరకడం లేదు. కాసేపు డీకాక్‌కు తోడుగా నిలిచిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (24) కూడా కుల్దీప్ యా�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ (36 నాటౌట్) దంచికొట్టాడు. అతనికి కెప్టెన్ రాహుల్ (10 నాటౌట్) నుంచి మంచి సహకారం అందింది. దాంతో లక్నో జట్టు పవర్‌ప్లే ముగిస
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటింగ్ తడబడింది. ఓపెనర్ పృథ్వీ షా (61) ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4) నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రావ్‌మెన్ పావెల్ (3) కూడా మరోసారి అవకాశాన్ని వృధ�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు పరుగులు చేయడానికి చెమటోడుస్తోంది. ఓపెనర్ పృథ్వీ షా (61) ఒక్కడే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4) పూర్తిగా నిరాశపరచగా.. తర్వాత క్రిజులోకి వచ్చ�
ఢిల్లీకి అద్భుతమైన ఆరంభం అందించిన పృథ్వీ షా (61) పెవిలియన్ చేరాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని కట్ చేసేందుకు షా ప్రయత్నించాడు. ఆ సమయంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ డీకాక్ సులభంగా అందుకున్నాడు. దీంతో ఢ�
మూడు మ్యాచుల్లో రెండు ఓటములతో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభించిన ఢిల్లీ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా దంచికొడుతున్నాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3 నాటౌట్)
ఢిల్లీతో నువ్వానేనా అని పోరాడేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయింది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా బ�