భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (18) అవుటయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన వెంకటేశ్.. డీప్ స్క్వేర్ లెగ్‌లో అక్షర్ పటేల్క
కోల్‌కతా స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ కీలకమైన వికెట్ తీశాడు. అర్ధశతకం బాది జోరు మీదున్న డేవిడ్ వార్నర్ (61)ను అవుట్ చేశాడు. ఉమేష్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు వార్నర్ ప్రయత్నించాడు. అయితే బౌండరీ వరకూ వెళ్లని �
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు కొంత పుంజుకున్నారు. ఆరంభంలో పృథ్వీ షా (51), డేవిడ్ వార్నర్ (59 నాటౌట్) అద్భుతంగా ఆడటంతో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ తర్వాత రిషభ్ పంత్ (27) కూడా మంచి ఇన్నిం
కోల్‌కతా బౌలర్లను దంచి కొడుతున్న ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రిషభ్ పంత్ (27) మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. ఆండ్రీ రస్సెల్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. థర్డ్ మ్యా�
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. పృథ్వీ షా (51), వార్నర్ (38 నాటౌట్) అద్భుతమైన ఆరంభం అందించారు. ముఖ్యంగా షా అయితే ఎడాపెడా బౌండరీలు బ
తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన ఇరు జట్లలో.. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు రుచి చూసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేక పోయిన టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంత
సాధారణంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడే రెండు జట్లు.. తాజా సీజన్లో ఏమాత్రం ఆకట్టుకోలేక అట్టడుగు ప్లేస్ కోసం ఆరాట పడుతున్నాయి. హైదరాబాద్ చేతిలో పరాజయంతో చెన్నై నాలుగో ఓటమిని మూటగట్టుకోగా..
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబైకి రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) శుభారంభమే ఇచ్చారు. అయితే దాన్ని ఉపయోగించుక�
హాఫ్ సెంచరీతో ఆర్సీబీకి సూపర్ ఓపెనింగ్ అందించిన అనూజ్ రావత్ (66) రనౌట్ అయ్యాడు. 17వ ఓవర్లో కోహ్లీ రెండు పరుగులకు పిలవడంతో రావత్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో రమన్‌దీప్ సింగ్ వేసిన డైరెక్ట్ త్రోక�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు లక్ష్యం వైపు స్థిరంగా సాగుతోంది. పవర్‌ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ డుప్లెసిస్ (16) అవుటైనా యువ ఓపెనర్ అనూజ్ రావత్ (52 నాటౌట్) అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. అద్భ�
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్.. ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (16)ను పెవిలియన్ చేర్చాడు. 9వ ఓవర్లో బంతి అందుకున్న ఉనద్కత్ వ�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. 152 పరుగుల లక్ష్య ఛేదనను బెంగళూరు జట్టు చాలా నిదానంగా ఆరంభించింది, వారిలో కూడా అనూజ్ రావత్ (20 నాటౌట్), ఫాఫ్ డు ప్లెసిస్ (6 నాటౌట్) నెమ్�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తమకు దక్కిన శుభారంభాన్ని ఉపయోగించుకోలేకపోయింది. రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) ఇద్దరూ రాణించడంతో పవర్‌ప్లేలో వికెట్లేమీ కోల్పోకుండా 49 పర�
ముంబై జట్టు కష్టాల్లో పడింది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) మంచి ఆరంభమే ఇచ్చారు. ఇద్దరూ చక్కగా బ్యాటింగ్ చేయడంతో వికెట్లేమీ కోల్పోకుండా