KKR vs DC | డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన ఉమేష్.. ఢిల్లీ ఐదో వికెట్
కోల్‌కతా స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ కీలకమైన వికెట్ తీశాడు. అర్ధశతకం బాది జోరు మీదున్న డేవిడ్ వార్నర్ (61)ను అవుట్ చేశాడు. ఉమేష్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు వార్నర్ ప్రయత్నించాడు. అయితే బౌండరీ వరకూ వెళ్లని బంతిని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రహానే పట్టేశాడు.
దీంతో డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ముగింపుకొచ్చింది. పదిహేడో ఓవర్ నాలుగో బంతికి వికెట్ పడింది. ప్రస్తుతం 17 ఓవర్లకు 167 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

