Home
DC vs KKR
DC vs KKR
-
"DC vs KKR | మెరిసిన రాహుల్, కుల్దీప్.. చివరి పంచ్ ఢిల్లీదే..!"
5 months agoDC vs KKR : చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించి విజయంతో టోర్నీని ముగించింది."DC vs KKR | అర్ధ శతకంతో చెలరేగిన రాహుల్.. కోల్‌కతా విజయంతో ముగించేనా..!"
5 months agoDC vs KKR : ప్లే ఆఫ్స్ బెర్తు చేజారిన వేళ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) భారీ స్కోర్ కొట్టింది. కోల్‌కతా నైట్ బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్ కేఎల్ రాహుల్(60) అర్ధ శతకంతో చెలరేగగా.. అక్షర్ పటేల్(39) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరి�"DC vs KKR | టాస్ గెలిచిన కోల్‌కతా.. ఢిల్లీ ముందంజ వేసేనా..!"
5 months agoDC vs KKR : టాస్ గెలిచిన అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా గెలిస్తే 15 పాయింట్లు, ఢిల్లీ విజయంత సాధిస్తే 14 పాయింట్లతో రేసులో నిలుస్తాయి."IPL 2023 | కోల్‌కతా బ్యాటర్ రస్సెల్ కొంటె చేష్ట.. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం"
4 years agoIPL 2023 | ఐపీఎల్ సీజన్-16లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఈ సీజన్లో తన ఖాతా తెరించింది."IPL 2023 | ఢిల్లీ క్యాపిటల్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ లైవ్ అప్డేట్స్"
4 years agoఐపీఎల్ 16వ సీజన్ 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టోర్నమెంట్లో ఇప్పటి వరకు బోణీ కొట్టని ఢిల్లీ విజయం సాధించాలనే కసితో ఉంది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో"KKR vs DC | డేవిడ్ వార్నర్ వికెట్ తీసిన ఉమేష్.. ఢిల్లీ ఐదో వికెట్"
5 years agoకోల్‌కతా స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ కీలకమైన వికెట్ తీశాడు. అర్ధశతకం బాది జోరు మీదున్న డేవిడ్ వార్నర్ (61)ను అవుట్ చేశాడు. ఉమేష్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు వార్నర్ ప్రయత్నించాడు. అయితే బౌండరీ వరకూ వెళ్లని �"DC vs KKR | మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. 15 ఓవర్లకు స్కోరు ఎంతంటే?"
5 years agoఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు కొంత పుంజుకున్నారు. ఆరంభంలో పృథ్వీ షా (51), డేవిడ్ వార్నర్ (59 నాటౌట్) అద్భుతంగా ఆడటంతో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ తర్వాత రిషభ్ పంత్ (27) కూడా మంచి ఇన్నిం"DC vs KKR | రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్ అవుట్"
5 years agoకోల్‌కతా బౌలర్లను దంచి కొడుతున్న ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రిషభ్ పంత్ (27) మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. ఆండ్రీ రస్సెల్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. థర్డ్ మ్యా�"DC vs KKR | తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పది ఓవర్లకు స్కోరు ఎంతంటే?"
5 years agoకోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. పృథ్వీ షా (51), వార్నర్ (38 నాటౌట్) అద్భుతమైన ఆరంభం అందించారు. ముఖ్యంగా షా అయితే ఎడాపెడా బౌండరీలు బ"dc vs kkr | ఢిల్లీపై కోల్‌కతా ఘనవిజయం"
5 years agodc vs kkr | ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 3 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. పరుగులు చేయడంలో �"ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్లే..!"
6 years agoఅహ్మదాబాద్: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ ఈ ఏడాది సీజన్లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్లో ధావన్ అరుదైన ఘనత సాధించాడు. లీగ్�"IPL 2021 : పృథ్వీ షా మెరుపులు..ఢిల్లీ సూపర్ విక్టరీ"
6 years agoఅహ్మదాబాద్: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. కోల్‌కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యా�"IPL 2021 : పృథ్వీ షా 18 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ"
6 years agoఅహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా వీరవిహారం చేస్తున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాద�"IPL 2021 : రస్సెల్ మెరుపులు..కోల్‌కతా స్కోర్ 154"
6 years agoఅహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఆరంభంలో శుభ్‌మన్ గిల్(43: 38 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), �"IPL 2021 : కోల్‌కతాకు షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు"
6 years agoఅహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. లలిత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతికి ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయ్య�తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి















