IPL 2021 : పృథ్వీ షా 18 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ

అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా వీరవిహారం చేస్తున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన షా తర్వాతి ఓవర్లలోనూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షా దంచికొట్టడంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ 67/0తో పటిష్ఠస్థితిలో నిలిచింది. ఐపీఎల్ 2021 సీజన్లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్..పృథ్వీకి సహకారం అందిస్తున్నాడు.
ఈ క్రమంలోనే షా 18 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్ సాయంతో 50 మార్క్ సాధించాడు. 8 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. షా(54), ధావన్(25) క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి ఇంకా 72 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

