IPL 2021 : కోల్‌కతాకు షాక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. లలిత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతికి ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి నరైన్(0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 75 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఆవేశ్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో శుభ్‌మన్ గిల్(43) పెవిలియన్ చేరాడు. రస్సెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న దినేశ్ కార్తీక్.. అక్షర్ పటేల్ వేసిన 16.2 ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 17 ఓవర్లకు కోల్‌కతా 6 వికెట్లకు 112 పరుగులు చేసింది. కమిన్స్(3), రస్సెల్(16) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

