dc vs kkr | ఢిల్లీపై కోల్‌కతా ఘనవిజయం

dc vs kkr | ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 3 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. పరుగులు చేయడంలో విఫలమైంది. స్టీవెన్ స్మిత్ (39), రిషబ్ పంత్ (39) ఫర్వాలేదనిపించారు. శిఖర్ ధవన్ కూడా 24 పరుగులకే ఔటయ్యాడు. ఇక మిగిలిన ప్లేయర్లు అంతా విఫలమయ్యారు. తక్కువ పరుగులకే అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన కోల్‌కతా ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

