ఇంటర్ విద్యార్థిని | బెడ్ పై నుంచి ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని కిందపడటంతో కాలు విరిగింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
కాచిగూడ : ట్యూషన్‌కు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనాడు. ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్లోని రత్నానగర్ ప్రాంతాని