కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రారంభించాలని నిర్ణయించిన రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు కేవలం కొంత మందిని మాత్రమే ఎంపిక చేసి అర్హులైన సుమారు లక్ష మందికి అన్యాయం చేసి�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రచ్చ జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితా చదువుతుండగా, ఒక్కసారిగా ప్రజలు తమకు ఇండ్లు మంజూరు కాలేదని ఆగ్రహంంతో వేదిక ముందు బైఠాయించారు. చింత�
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన గ్రామసభలు రచ్చ రచ్చగా మారాయి. అధికారుల నిలదీతలు.. నిరసనల హోరుతో అట్టుడికాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డుల�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తలపెట్టిన గ్రామ, వార్డు సభలు మంగళవారం తీవ్ర గందరగోళం నడుమ ప్రారంభమయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిర�
నిరసనలు, నిలదీతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు (Ward Sabha) నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా నాలుగు పథకా�
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో దశలవారీగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 2.18 లక్షల దరఖాస్తులు రాగా, ఇండ్లు 3,500 మా
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం వేలాది మంది ప్రజాభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు ఇండ్లు దక్కుతాయా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇండ్ల సర్వే చేపట్టింది.
సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేస్తామని ఇటీవల మంత్రి చేసిన ప్రకటన ఆచరణకు నోచుకునే అవకాశాలు కనిపించడంలేదు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్వే జిల్లాల్లో ఇప్పటికి 60 శాతం, గ్రేటర్ హైదరాబాద్ల�
తెలంగాణ మంత్రిమండలి (Cabinet Meeting) సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఈ సందర్భంగా రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్ని బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, యా�
ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్లో పంచాయతీ కార్యదర్శి నమోదు తీరు అధికారులను విస్తుపరిచింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 198 దరఖాస్తులు రాగా, వారి ఫొటోను యాప్లో నమోదు చేయాల�