Barak System: ఇజ్రాయిల్ వాడుతున్న బరాక్ మిస్సైల్ సిస్టమ్‌ను .. ఇండియాకు చెందిన డీఆర్డీవో కూడా సహకారం అందించింది. ఆ క్షిపణి రక్షణ వ్యవస్థలో భారత్ డెవలప్ చేసిన పరికరాలు ఉన్నాయి. ఇటీవల ఆపరేషన్ సి�
పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో గురు, శుక్ర వారాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో (పీఎస్కే) సేవలకు ఆటంకం ఏర్పడింది.
భారత దేశపు చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎన్‌ఎస్‌ఎల్‌వీ) తయారీ బిడ్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దక్కించుకుందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తెలిపింద
వ్యవసాయ విద్యలో భారత్ ప్రపంచ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
ఆసియా ఆర్చరీ కప్ స్టేజ్-2లో భారత్‌కు తొమ్మిది పతకాలు దక్కాయి. వేర్వేరు టీమ్విభాగాల్లో ఐదు జట్లు ఫైనల్ పోరుకు అర్హత సాధించినా అన్నింట్లో భారత్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాలతో సరిపెట్టుకుంది.
చైనా గత ఏడాది నవంబర్‌లో ఆవిష్కరించిన 40 జే-35 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు అందించనుంది. అత్యంత వేగంగా పయనించే ఈ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను రాడార్ లేదా సోనార్ వ్యవస్థల ద్వారా కనుగొనడం అత్యంత కష్టత�
Vivo Y400 Pro | చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో (Vivo) తన వై సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన వివో వై400 ప్రో(Vivo Y400 Pro)ని శుక్రవారం భారతీ మార్క�
తమ గడ్డపై ఖలిస్థానీ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న మాట నిజమేనని కెనడా తొలిసారిగా అంగీకరించింది. భారత దేశం గూఢచర్యానికి పాల్పడుతున్నదని, తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదని ఇన్నాళ్లు కెనడా �
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యూనివర్సిటీల జాబితాను క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026 ద్వారా ప్రకటించింది. ఇందులో భారత్‌కు చెందిన 54 యూనివర్సిటీలకు చోటు దక్కింది.
గడిచిన దశాబ్ద కాలంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇటీవల ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించిన భారతదేశానికి ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్�
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది.