Cheteshwar Pujara | భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్, టెస్టు క్రికెట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా ఆస్టేలియాతో టెస్టు సిరీస్ కోసం అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన కొన్ని ఫొటోలను
ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థలో 10వేల మంది పనిచేస్తున్నారు. అందులో 15 శాతం అంటే 1,500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది.
భారత వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం ప్రకటించాడు.
స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/11) విజృంభించడంతో మహిళల ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం చివరి లీగ్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేశారు.
భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రముఖ క్రీడా సామాగ్రి సంస్థ ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. హర్మన్‌ప్రీత్ యేడాది అంతటా ప్యూమా సంస్థ పాదరక్షలు, దుస్తులు, ఇతర ఉత్పత్
కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు.
2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వ
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రాంచీలో తొలి మ్యాచ్ చేజార్చుకున్న టీమ్ఇండియా మలి మ్యాచ్‌లో గెలిస్తేనే నిలిచే పరిస్థితి కొనితెచ్చుకుంది. వన్డే సిరీస్ విజయమ�