ODI team rankings | అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండు రోజుల క్రితం అగ్రస్థానానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. గంటల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది.
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ కొట్టింది. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను నిరాశపరిచిన వేళ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బింద్యారాణి దేవి రజత పతకంతో మెరిసింది.
యాక్సెంచర్ ఇండియా ఎండీ, చైర్పర్సన్ రేఖా మీనన్ జూన్ 30న రిటైర్ కానున్నారు. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం వెల్లడిస్తూ ఇక మీదట చైర్పర్సన్ పొజిషన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. రేఖ మీనన్ నిర్వహిం
ఆసియా కప్ స్టేజ్-2 వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీలో భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. కాంపౌండ్ విభాగంలో తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ మన ఆర్చర్లు 14 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో ఏడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు,
భారతదేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ, ఆర్థిక సమ్మేళనాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమైంది. దీని సాధనకు కీలకమైన ‘ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం’ దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి లేదు.
Qin Gang: ప్రస్తుతం ఇండోచైనా బోర్దర్ వద్ద వాతావరణం స్థిరంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ తెలిపారు. ఎస్సీవో మీటింగ్‌లో పాల్గొనేందుకు గోవా వచ్చిన ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్�
బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు అనూహ్య ఫలితం ఎదురైంది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న స్టార్ బాక్సర్ శివ తాపా ఆదిలోనే నిష్క్రమించాడు. గురువారం జరిగిన 63కిలోల బౌట్లో శివ 3-4 తేడాతో డాస్ రె
కాళీమాత పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పింది. కాళీమాతపై ట్విట్టర్లో అనుచితంగా పోస్టు చేయటం పట్ల తాము చింతిస్తున్నట్టు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశీ వ్యవహారాల మంత్రి ఎమినె డిజెప
బీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు.
భారత్‌ను డెంగ్యూ వైరస్ కలవరపెడుతున్నది. గత దశాబ్దకాలంగా డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అధ్యయనంలో తేలింది.