ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు.
ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది రిజర్వుబ్యాంక్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతటి విలువైన పుత్తడిని ఒకే ఏడాది తీసుకురావడం విశేషం. 1991 తర్వాత ఇంతటి స్థాయిలో బంగారాన్న�
CWC Report: దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం 23 శాతం పడిపోయినట్లు కేంద్ర జల సంఘం పేర్కొన్నది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిస్థాయి 77 శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తెలిపింది. దీనిపై �
యావత్తు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన కేంద్రంలోని మోదీ సర్కారు గడిచిన పదేండ్లలో దేశాన్ని ఆకలి భారతంగా మార్చింది. తిండి కోసం విదేశాల వైపు దీనంగా చ�
దశాబ్దకాలంగా భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో)కి ‘ఐసీసీ కప్పు’ కలను నిజం చేసుకునేందుకు మరో అవకాశమొచ్చింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. జూన్ 1నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్ విధిస్తారు. లైసెన్స్ ల�
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1962లో జరిగిన భారత్ - చైనా యుద్ధంపై ఆయన మాట్లాడుతూ... ‘1962 అక్టోబర్‌లో భారత్‌పై చైనా బలగాలు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి’ అని వ్�
భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన ‘1999 లాహోర్ ఒప్పందాన్ని’ పాక్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. నాటి భారత ప్రధాని వాజ్‌పేయి, తాను ఆ ఒప్పందంపై సంతకాలు చేశామని, అయితే ఆ ఒప్పందాన
Eoin Morgan : టీ20 వరల్డ్ కప్ పోటీల ఆరంభానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) విజేతగా నిలిచేది ఎవరో ఊహించాడు.
Papua New Guinea | నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశమైన పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో తీవ్ర ప్రకృతి విపత్తు కారణంగా ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విషాద సమయంలో ద్వీప దేశానికి భారత్ (India) అండగా నిలిచింది.
రఫెల్ నాదల్..మట్టికోట మహారాజు! ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలో నాదల్‌ది ఓ ప్రత్యేక అధ్యాయం. మట్టికోర్టుపై ఆడేందుకే పుట్టాడా అన్న రీతిలో ఎవరికీ సాధ్యం కాని శైలిలో నాదల్ సాగించిన జైత్రయాత్ర మ�