NCI | ప్రకృతి రక్షణ సూచీలో అట్టడుగున భారత్
ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీ(ఎన్సీఐ)లో 176 ర్యాంక్‌తో భారత్ అట్టడుగున అయిదో స్థానంలో నిలిచింది. జీవ వైవిధ్యం కోల్పోవడం, ఆవాసాల విధ్వంసం, కాలుష్యం, అసమర్థ సంరక్షణ విధానాలను ఈ ర్యాంకింగ్ ప్రతిబింబించింది.
NCI | న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీ(ఎన్సీఐ)లో 176 ర్యాంక్‌తో భారత్ అట్టడుగున అయిదో స్థానంలో నిలిచింది. జీవ వైవిధ్యం కోల్పోవడం, ఆవాసాల విధ్వంసం, కాలుష్యం, అసమర్థ సంరక్షణ విధానాలను ఈ ర్యాంకింగ్ ప్రతిబింబించింది. పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల భూమి కాలుష్యం ఎక్కువవుతున్నదని.. ఇది వ్యవసాయోత్పత్తి, పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నివేదిక తెలిపింది. అడవుల నరికివేత కారణంగా 2001-2019 మధ్య కాలంలో భారత్ 23,300 చ.కి.మీల పచ్చదనాన్ని కోల్పోయింది. దీనికి అదనంగా వాతావరణ మార్పులు సున్నితమైన పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

