కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతా
భారతీయ ఓటర్లు ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చెల్లాచెదురు చేసి, ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఊపిరినందించారని లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్
కోట్లాది భారత అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన భారత క్రికెట్ జట్టు.. తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. బుధవారం నసావు అంతర్జాతీయ స్టేడియం (న్యూయార్క్) వేదికగా జరిగిన మ్యాచ్‌ల�
T20 World Cup 2024 : తొలి సీజన్ చాంపియన్ అయిన టీమిండియా (Team India) పొట్టి వరల్డ్ కప్ (T20 World Cup 2024)లో తొలి మ్యాచ్‌కు సమాయత్తమవుతోంది. మెగా టోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టేందుకు భారత జట్టుకు ఇదొక మంచి చాన్స్.
US congratulations | ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు కురిపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 258 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి 166 చోట్ల లీడ్‌లో ఉన్నది. మరో 17 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనాగుతున్నారు.
భారత వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏండ్ల జాదవ్ ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
Sukumar Sen: భారత తొలి ఎన్నికల సంఘం కమీషనర్ సుకుమార్ సేన్ జీవితకథ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించనున్నది. సుకుమార్ సేన్ జీవితంపై చిత్రాన్ని తీ
CEC Rajiv Kumar: భారత్ చరిత్ర సృష్టించింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారు. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని భారత రాయబార కార్యాలయాల లాక్‌డౌన్‌కు సిక్కు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. లండన్ వేదికగా ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత్‌కు ఓటమి తప్పలేదు.