డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు.. అంటూ కొందరు ఏజెంట్లు భారతీయ నిరుద్యోగులను నమ్మిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు తీసుకొని కంబోడియాకు పంపిస్తున్నారు.
భారత్, అమెరికాల్లో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘హెల్త్ ఎకనమిక్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం... పోలింగ్, అనారోగ్య పరిస్థితుల మధ్య సంబంధం ఉంది.
ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత పతక జోరు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన శనివారం సిమ్రాన్శర్మ స్వర్ణ పతకంతో మెరిసింది.
Crorepati tax | దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఫ్రాన్స్‌కు చెందిన వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు. దేశంలోని సంపన్నులపై ‘కరోడ్‌పతి ట్యాక్స్' విధించ�
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన వారాంతానికిగాను 4.549 బిలియన్ డాలర్లు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 648.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రింకూ హుడా ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో విభాగంలో రింకూ మూడో స్థానంలో నిలిచాడు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు అరుదైన గౌరవం దక్కింది.
Sri Lankan Police | అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. నలుగురిని విచారించేందుకు శ్రీలంక పోలీసు అధికారులు సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ బృంద�
భారత్‌లో ఏటా అనేక మంది శ్రామిక శక్తిలో చేరుతున్నారని, అందుకు అనుగుణంగా దేశంలో ప్రతి ఏడాది దాదాపు కోటి 65 లక్షల చొప్పున 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగాల్సిన అవసరం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది.
ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) పురుషుల ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చ