గ్జియామెన్ (చైనా): ప్రతిష్టాత్మక సుదీర్మన్ కప్ ఫైనల్స్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లో పరాభవం ఎదురైంది. మొద టి మ్యాచ్‌లో భారత్.. 1-4తో డెన్మార్క్ చేతిలో ఓడింది. ఆదివారం జరిగిన గ్రూప్-డీలో భాగంగా మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో-శృతి మిశ్రా మిన హా మిగిలిన నాలుగింటిలోనూ ఓటమిపాలైంది.
పురుషుల సింగిల్స్‌లో ప్రణ య్, మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్-క్రాస్టో, పురుషుల డబుల్స్‌లో హరిహరన్-రుబన్ కుమార్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు పరాభవం తప్పలేదు.