IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్ 4 చివరి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల ఛేదనలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(107) విధ్వంసక సెంచరీ బాదాడు.
IND vs SL : సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్ పథుమ్ నిశాంక(61) కుశాల్ పెరీరా(52)లు ఎడాపెడా బౌండరీలతో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కరిగించేస్తున్నారు.
IND vs SL : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(61) తనకు అలవాటైన తీరుగా బౌండరీలతో చెలరేగిపోగా టీమిండియా భారీ స్కోర్ చేసింది.
IND vs SL : ఆసియా కప్ నామమాత్రమైన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(52 నాటౌట్) చెలరేగిపోతున్నాడు. శ్రీలంక బౌలర్లను బెంబేలిత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు.
IND vs SL : ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత జట్టు సూపర్ 4 చివరి పోరులో శ్రీలంకతో తలపడుతోంది. ఒకరకంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇద్దరికీ కీలకమే. టాస్ గెలిచిన చరిత్ అసలంక బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs SL : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్(Tri Nation Series)లో జోరుమీదున్న భారత మహిళల జట్టుకు పెద్ద షాక్. వరుసగా రెండు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన శ్రీలంక(Srilanka)
IND vs SL | ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో బుధవారం మరో కీలక పోరుకు తెరలేవనుంది. సంక్లిష్టంగా ఉన్న సెమీస్ అవకాశాలను దాటుకుని రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైం
Sanath Jayasuriya | శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య ఆటగాళ్లకు కీలక సూచన చేశారు. ఇటీవల టీ20 సిరీస్ ఓటమి, వన్డే మ్యాచ్ టైగా ముగిసిన నేపథ్యంలో ఆటగాళ్లు అవగాహన పెంచుకోవాలని చెప్పారు.
భారత్, శ్రీలంక వన్డే పోరుకు వేళయైంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి మంచి జోరుమీదున్న టీమ్ఇండియా అదే ఊపులో లంకను వన్డేల్లో చిత్తుచేయాలని చూస్త�
Rohit Sharma | శ్రీలంక పర్యటన నిమిత్తం వన్డేలు ఆడేందుకు ఇదివరకే అక్కడికి చేరుకున్న హిట్‌మ్యాన్.. ట్రైనింగ్ సెషన్ సందర్భంగా తన ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి దొరికిపోయాడు.
IND vs SL : శ్రీలంక పర్యటనలో రెండు టీ20ల్లో దంచేసిన భారత(India) బ్యాటర్లు నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో తేలిపోయారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(39), ఐపీఎల్ షో మ్యాన్ రియాన్ పరాగ్(26) లు రాణించడంతో భారత్ మోస్తరు స్�
IND vs SL : నామమాత్రమైన మూడో టీ20లో శ్రీలంక(Srilanak) టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పరువు కోసం పోరాడనున్న లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలుపొందిన భారత జట్టు నాలుగు మార్పులు చేసింద
IND vs SL : పది రోజుల క్రితమే జింబాబ్వేను చిత్తుచేసిన భారత్.. శ్రీలంక(Srilanka)ను వాళ్ల గడ్డపైనే మట్టికరిపించి పొట్టి సిరీస్ పట్టేసింది. అయితే.. నామమాత్రమైన మూడో టీ20లోనూ అతిథ్య జట్టు ఓడించేందుకు సిద్ధమ