IND vs SL : పొట్టి సిరీస్ను విజయంతో ఆరంభించిన భారత జట్టు (Team India) మరో విజయంపై గురి పెట్టింది. ఆతిథ్య శ్రీలంక (Srilanka) సిరీస్ సమం చేయాలనే కసితో ఉంది. అయితే.. ఇరుజట్ల ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు.
IND vs SL : శ్రీలంక పర్యటనలో తొలి మ్యాచ్లోనే భారత్ (Team India)భారీ స్కోర్ కొట్టింది. పల్లెకెలె స్టేడియంలో లంక బౌలర్లను టీమిండియా హిట్టర్లు ఉతికేయగా 213 పరుగులు చేసింది.
IND vs SL : తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. టాస్ ఓడిన టీమిండియాకు యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(40), శుభ్మన్ గిల్(34)లు అదిరే అరంభమిచ్చారు.
IND vs SL : భారత్, శ్రీలంకల మధ్య టీ20 సిరీస్ మరికొసేపట్లో మొదలవ్వనుంది. పల్లెకెలె స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్లో బోణీ కొట్టేందుకు ఇరుజట్లు సిద్దమయ్యాయి.
IND vs SL | ఇదివరకే శ్రీలంక స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా టీ20, వన్డే సిరీస్ నుంచి తప్పుకోగా తాజాగా ఆ జట్టు మరో ఫాస్ట్ బౌలర్ సైతం ఎడమ చేతి గాయంతో సిరీస్కు దూరమయ్యాడు.
స్వదేశంలో భారత్తో జరుగబోయే రెండు పరిమిత ఓవర్ల సిరీస్లకు ముందు శ్రీలంక క్రికెట్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా టీ20, వన్డే సిరీస్కు దూరమయ్యాడని శ�
IND vs SL | స్వదేశంలో భారత్తో త్వరలో మొదలుకావాల్సి ఉన్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందే శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
భారత కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన గౌతం గంభీర్ శిక్షణ మొదలుపెట్టాడు. ఈ నెల 27 నుంచి మొదలయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్న టీమ్ఇండియా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పా
Sanju Samson | భారత్ చివరగా ఆడిన వన్డే మ్యాచ్లో సంజూ సెంచరీ చేసినా.. జింబాబ్వే టూర్లో చివరి రెండు మ్యాచ్లు ఆడి రాణించినా సెలక్టర్లు మాత్రం రాజస్థాన్ రాయల్స్ సారథికి మొండిచేయి చూపడంపై భారత మాజీ క్రికెటర్...
Mohammed Shami: గత రెండుమూడేండ్లుగా షమీ తన కెరీర్లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. వృత్తిపరంగానే గాక వ్యక్తిగత జీవితంలో కూడా షమీ తీవ్ర క్షోభ అనుభవిస్తున్నాడు.
CWC 2023: టీమిండియా విజయాలలో బౌలర్ల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక మ్యాచ్లలో మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
IND vs SL: ముంబైలోని వాంఖెడే వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించిన షమీ.. 48 ఏండ్ల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
Rohit Sharma: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Rohit Sharma: రిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రశంసించినవాళ్లే.. విమర్శిస్తారని హిట్మ్యాన్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.