IND vs SL | టాస్ గెలిచిన భారత్.. శాంసన్‌కు చోటు దక్కిందోచ్
IND vs SL : వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన రెండో టీ20లో భారత్ (Indai) బౌలింగ్ తీసుకుంది. తొలి మ్యాచ్‌లో లంకపై రికార్డు స్కోర్ కొట్టిన టీమిండియా ఈసారి ఛేజింగ్‌కు సిద్ధమైంది. సిరీస్‌లో కీలకమైన ఈ గేమ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆడడం లేదు.
IND vs SL : వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన రెండో టీ20లో భారత్ (Indai) బౌలింగ్ తీసుకుంది. తొలి మ్యాచ్‌లో లంకపై రికార్డు స్కోర్ కొట్టిన టీమిండియా ఈసారి ఛేజింగ్‌కు సిద్ధమైంది. సిరీస్‌లో కీలకమైన ఈ గేమ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆడడం లేదు. అతడి స్థానంలో సంజూ శాంసన్ (Sanju Samson) జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆతిథ్య జట్టు సైతం ఒక మార్పు చేసింది. పేసర్ దిల్షాన్ మధుశనక స్థానంలో రమేశ్ మెండిస్‌ను తీసుకుంది.
పొట్టి సిరీస్‌ను విజయంతో ఆరంభించిన భారత జట్టు మరో విజయంపై గురి పెట్టింది. తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఆతిథ్య శ్రీలంక సిరీస్ సమం చేయాలనే కసితో ఉంది. అయితే.. వర్షం కారణంగా పల్లెకెలె స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. అందుకని షెడ్యూల్ ప్రకారం 6:30 గంటలకు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు 7: 15 కు వేశారు.
🚨 Toss & Playing XI 🚨#TeamIndia win the toss and elect to bowl first 🙌
Update: Shubman Gill was not available for selection in the 2nd T20I due to a neck spasm.
Follow the Match ▶️ https://t.co/R4Ug6MQGYW#SLvIND pic.twitter.com/HeDbd8k17s
— BCCI (@BCCI) July 28, 2024
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత అసలంక(కెప్టెన్), దసున్ శనక, వనిందు హసరంగ, మహీశ్ థీక్షణ; మథీశ పథిరన, అసిథ ఫెర్నాండో, రమేశ్ మెండిస్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

