Sutanshu Kotak : గాలే టెస్టులో రిటైర్డ్ హర్ట్ అయిన కేఎల్ రాహుల్ (KL Rahul) ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధ శతకంతో రాణించిన అతడు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి రాలేదు.
IND vs SL : గాలే టెస్టులో తొలిరోజే భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శ్రీలంక స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్న దేవ్‌దత్ పడిక్కల్(131 నాటౌట్) తొలి శతకంతో చెలరేగి భారీ స్కోరందించాడు.
Devdutt Padikkal : శ్రీలంక పర్యటనలో అంచనాలు అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal) టెస్టుల్లో మొట్టమొదటి శతకంతో చెలరేగాడు. వామప్ మ్యాచ్‌లో వందతో జట్టును ఆదుకున్న ఈ కుర్రాడు.. గాలే టెస్టులోనూ దంచేశాడు.
IND vs SL : ఆరొందల టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) నిరాశపరిచినా.. కేఎల్ రాహుల్(58 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(78 నాటౌట్)లు ధీటుగా ఆడుతున్నారు.
Galle Test : విజయంతో రికార్డు టెస్టును చిరస్మరణీయంగా మలచుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
Sarfaraz Khan | ముంబై నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు భారత జట్టులోకి వచ్చారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. వారిలో సర్ఫరాజ్ ఖాన్ఎంతో ప్రత్యేకం. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న సర్ఫూ దేశవాళీ క్రికెట్లో ఎన్న�
ముక్కోణపు వన్డే సిరీస్‌లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. హైదరాబాదీ తిలక్‌వర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్-ఎ మంగళవారం ఉత్కంఠగా సాగిన తొలి పోరులో 8 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకపై అద్భుత విజయం �
మహిళల వన్డే ప్రపంచకప్ వంటి చిరస్మరణీయ విజయం తర్వాత స్వదేశంలో తొలి సిరీస్ ఆడిన భారత జట్టు.. ఈ ఏడాదిని ఘనవిజయంతో ముగించింది. సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 5-0�
IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న సూపర్ 4 చివరి మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల ఛేదనలో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(107) విధ్వంసక సెంచరీ బాదాడు.
IND vs SL : సూపర్ 4 చివరి మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఉతికేస్తున్నారు. ఓపెనర్ పథుమ్ నిశాంక(61) కుశాల్ పెరీరా(52)లు ఎడాపెడా బౌండరీలతో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కరిగించేస్తున్నారు.
IND vs SL : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(61) తనకు అలవాటైన తీరుగా బౌండరీలతో చెలరేగిపోగా టీమిండియా భారీ స్కోర్ చేసింది.
IND vs SL : ఆసియా కప్ నామమాత్రమైన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(52 నాటౌట్) చెలరేగిపోతున్నాడు. శ్రీలంక బౌలర్లను బెంబేలిత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు.
IND vs SL : ఆసియా కప్ ఫైనల్ చేరిన భారత జట్టు సూపర్ 4 చివరి పోరులో శ్రీలంకతో తలపడుతోంది. ఒకరకంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇద్దరికీ కీలకమే. టాస్ గెలిచిన చరిత్ అసలంక బౌలింగ్ తీసుకున్నాడు.