IND vs SL : నామమాత్రమైన మూడో టీ20లో శ్రీలంక(Srilanak) టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. పరువు కోసం పోరాడనున్న లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలుపొందిన భారత జట్టు నాలుగు మార్పులు చేసింది. కీలక ఆటగాళ్లు అయిన హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లకు విశ్రాంతినిచ్చింది.
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్.
శ్రీలంక జట్టు : పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), కుశాల్ పెరీర, కమిందు మెండిస్, చరిత అసలంక(కెప్టెన్), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగ, రమేశ్ మెండిస్, మహీశ్ థీక్షణ, మథీశ పథిరన, అసితా ఫెర్నాండో.