IND vs SA: ఈ టోర్నీలో 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలుగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది.
Virat Kohli: మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేయడం గురించి పక్కనబెడితే ఆ దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లరని గతంలో వ్యాఖ్యానించిన వారు సైతం తాజాగా కోహ్లీ రికార్డుతో అతడిపై ప్రశంసలు కురిపిస్తున్న తరుణం�
IND vs SA: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా వికెట్ల పతనాన్ని మొదలుపెట్టగా జడేజా, షమీలు సౌతాఫ్రికాకు వరుస షాకులిచ్చి సఫారీలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు.
Virat Kohli: బర్త్ డే రోజే సెంచరీ చేయడం నుంచి మొదలుకొని పరిమిత ఓవర్ల క్రికెట్లో యాభై సెంచరీలు పూర్తిచేసిన తొలి క్రికెటర్ వరకూ ఆ రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం.
IND vs SA: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేలలో నెలకొల్పిన 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. నేడు 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ సెంచరీతో ఈ
IND vs SA: భారత్, సౌతాఫ్రికాల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైనా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
IND vs SA | వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమ్ఇండియా.. బాదుడే పరమావధిగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికాతో అమీతుమీకి రెడీ అయింది.
IND vs SA: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న భారత జట్టుకు.. ఓటమి రుచి చూపిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా పేర్కొన్నాడు.
Virat Kohli: నవంబర్ 5న అతడి పుట్టినరోజు అన్న సంగతి కోహ్లీ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే ఈసారి కోహ్లీ బర్త్‌డే మరింత స్పెషల్ కానుంది.
IND vs SA | టీ20 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోష్‌లో ఉన్న టీమిండియా దూకుడుకు బ్రేక్ పడింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. 5 వికెట్ల తేడాతో సఫారీలు గెలుపొందారు.
IND vs SA | టాప్ఆర్డర్లు, మిడిలాడర్లు విఫలమైన వేళ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు పరుగులను అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 9 వి�
IND vs SA Live Updates | కప్ కొట్టడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. దానికి తగ్గట్టుగానే రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో పోరుకు సిద్ధమైంది. గ్రూప్ -2లో భాగంగా పాక్, నెదర్లాండ్స్‌పై గెలిచిన రోహిత�
IND vs SA | వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే దాయాదీ పాకిస్తాన్‌తో పాటు నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాతో ఆమీతుమీ