IND vs SA | భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20కి అంతరాయం ఏర్పడింది. సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక ఫ్లడ్ లైట్స్ టవర్ పూర్తిగా ఆగిపోయింది.
IND vs SA | భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో సఫారీ కెప్టెన్ బవుమా (0) ఒక్క పరుగు �
IND vs SA | రెండో టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. సపారీ బౌలర్ల తడబాటును పూర్తిగా ఉపయోగించుకున్న టీమిండియా ఆటగాళ్లు ఎడాపెడా బౌండరీలతో అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. బీభత్సమైన షాట్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61) రనౌట్ అయ్యాడు.
IND vs SA | సఫారీలతో జరుగుతున్న రెండో టీ20లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపుతున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన అతను కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించిన స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (57) అవుటయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన రాహుల్
IND vs SA | సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కొంచెం తడబడినా ఆ తర్వాత కుదురుకున్నట్లే కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (43) హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోకుండానే
IND vs SA | గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ (29 నాటౌట్), కేఎల్ రాహుల్ (25 నాటౌట్) అద్భుతమైన ఆరంభం అందించారు.
IND vs SA | ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లెవరూ ఈ వన్డే సిరీస్ ఆడటం లేదు.
IND vs SA | టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. గువాహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సపారీ కెప్టెన్ టెంబా బవుమా..
IND vs SA | భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఎలాంటి మార్పులూ ఉండబోవని, సఫారీలతో జరిగే రెండో టీ20లో కూడా అదే బ్యాటింగ్ లైనప్‌తో టీమిండియా బరిలో దిగుతుందని వసీం జాఫర్ అన్నాడు. ప్రపంచకప్‌లో కూడా మొదటి నాలుగు స్థానాల్�
Suryakumar Yadav | పొట్టి క్రికెట్లో టీమిండియాకు వెన్నెముకలా మారాడు.. పిచ్ ఎలా ఉన్నా బంతిని బౌండరీ దాటించే సత్తా.. ఒత్తిడికి తలొగ్గని పట్టుదల.. ఇవన్నీ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాజీలు చెప్పిన మాటలే.
Jasprit Bumrah | టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వెన్నునొప్పితో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో కూడా బుమ్రా ఆడటం అనుమానంగా మారింది.
IND vs SA | సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఆడకుండానే వెన్నునొప్పి కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు దూరమయ్యాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో కూడా
Team India | భారత స్టార్ ఆటగాళ్లలో అద్భుతమైన ఫామ్ కనబరుస్తూ ఆకట్టుకుంటున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 బ్యాటర్ల ర్యాకింగ్స్లో రెండో స్థానానికి దూసుకురావడమే అతని ప్రతిభకు నిదర్శనం.