IND vs SA | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సఫారీల కష్టాలకు అంతం లేకుండా పోయింది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా పయనిస్తున్న ఆ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన వేన్ పార్నెల్ (24) కూడా అవుటయ్యాడు.
IND vs SA | వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికా జట్టును ఆదుకునేలా కనిపించిన ఎయిడెన్ మార్క్రమ్ (25) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో సఫారీ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 8వ ఓవర్లో నాలుగ�
IND vs SA | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికాకు అనుకున్న ఆరంభం లభించలేదు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టును
IND vs SA | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
IND vs SA Live Updates | టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలనుకుంటున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. రెండు రోజుల క్రితమే ఉప్పల్లో ఆస్ట్రేలియాపై సిరీస్ చేజిక్కించుకున్న రో
IND vs SA | సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచింది. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తాము ముందుగా బౌలింగ్ చేస్తామని
Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడకు వెళ్లినా కోహ్లీ ఫ్యాన్స్ కనపడతారు. ఇప్పుడు కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా కోహ్లీ హీట్ కనిపిస్తోంది.
Sanju Samson | ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. సఫారీలతో సిరీస్ కోసం రెడీ అవుతోంది. కేరళలోని త్రివేండ్రం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది.
ఆసియా కప్ జరిగిన తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో స్వదేశంలో సిరీస్లు ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ వెల్లడించింది. భారత జట్టు మొదట�
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
సౌతాఫ్రికా, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 సిరీస్కు వరుణుడు ఊహించని ఫలితం అందించాడు. బెంగళూరు వేదికగా జరగాల్సిన ఐదో ట20 వర్షార్పణమైంది. అంతకుముందు టాస్ వేసిన తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చీ రాగానే �
నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్ ఆరంభానికి నిమిషాల ముందు వర్షం పడటంతో.. మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత ఆట మొదలై నాలుగు ఓవర్లు కూడా వెయ్యకుండానే మరోసారి వర్షం అంతరా�
బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట�
సౌతాఫ్రికాతో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్.. ప్రారంభం కావడానికి నిమిషాల ముందే వర్షం ప్రారంభమైంది. దీంతో పి�