IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (58 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆరంభంలో కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) విఫలమైనా..
IND vs AUS | ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) ఇద్దరూ విఫలమయ్యారు. ముఖ్యంగా రాహుల్ తొలి ఓవర్లోనే అవుటవడంతో
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ప్యాట్ కమిన్స్ వేసిన 4వ ఓవర్ తొలి బంతికి బౌండరీ కొట్టిన రోహిత్.. ఆ తర్వాతి రెండు బంతులకు పరుగులు చేయలేదు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. 187 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత్‌ను డానియల్ శామ్స్ తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. శామ్స్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయ�
IND vs AUS | ఉప్పల్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ పుంజుకుంది. ఆరంభంలో కామెరూన్ గ్రీన్ (52) ధాటిగా ఆడి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు. అయితే ఫించ్ (7), స్టీవ్ స్మిత్ (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (6) నిరాశ పరిచారు.
IND vs AUS | నిర్ణయాత్మక మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. సీనియర్లు స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ వెంటవెంటనే అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించిన జోష్ ఇంగ్లిస్ (24) అవుటయ్యాడు.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు మరో వికెట్ కోల్పోయింది. టపటపా వికెట్లు పడుతుండటంతో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న స్టీవ్ స్మిత్ (9)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (6) అవుటయ్యాడు.
IND vs AUS | మూడో టీ20లో ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఆరంభం అందించిన కామెరూన్ గ్రీన్ (52) అవుటయ్యాడు. తొలి ఓవర్ నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన గ్రీన్.. ప్రతి బౌలర్‌ను ఒక ఆట ఆడేసుకున్నాడు.
IND vs AUS | ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కామెరూన్ గ్రీన్ (37 నాటౌట్), ఆరోన్ ఫించ్ (7) మంచి ఆరంభమ�
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో తాము ముందుగా బౌలింగ్ చేయనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు జరిగినట్లు వెల్లడించాడు.
Jasprit Bumrah | టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఆసియా కప్ ముందు గాయంపాలైన బుమ్రా.. ఎన్సీయేలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో
IND vs AUS | సిరీస్ డిసైడర్ ఆడేందుకు హైదరాబాద్ చేరుకుంది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలవగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా 20 ఓవర్లపాటు జరగలేదు.
IND vs AUS | హైదరాబాద్ నగరంలో టీ20 క్రికెట్ మ్యాచ్ సందడి నెలకొంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్ హైదరాబాద్‌లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.