Ind vs Aus | టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్‌ఫైట్‌కు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్నది.
నాగ్‌పూర్: స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్‌ఫైట్‌కు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బౌలింగ్‌కు దిగనుంది. ఇక ఈ మ్యాచ్‌ద్వారా సూర్యకుమార్, తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ టెస్టు మ్యాచుల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని హార్డ్‌హిట్టర్ సూర్యకుమార్‌కు జట్టు యాజమాన్యం చోటుకల్పించింది. అదేవిధంగా ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రవీంద్ర జడేజా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
SKY makes his TEST DEBUT as he receives the Test cap from former Head Coach @RaviShastriOfc 👏 👏
Good luck @surya_14kumar 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/JVRyK0Vh4u
— BCCI (@BCCI) February 9, 2023
తుది జట్లు
భారత్: రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, పుజారా, కోహ్లీ, జడేజా, సూర్యకుమార్, భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్.
Debut in international cricket for @KonaBharat 👍 👍
A special moment for him as he receives his Test cap from @cheteshwar1 👌 👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/dRxQy8IRvZ
— BCCI (@BCCI) February 9, 2023
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, మ్యాట్ రెనషా, హ్యాండ్స్కోంబ్, అలెక్స్ కారీ, లియాన్, మర్ఫీ, బొలాండ్.
1st Test | India XI: KL Rahul, R Sharma (c), C Pujara, V Kohli, S Yadav, S Bharat (wk), A Patel, R Ashwin, R Jadeja, M Shami, M Siraj. pic.twitter.com/rJw03sD6Xb
— ANI (@ANI) February 9, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

