IND vs AUS | బలహీనత అనుకున్న మిడిలార్డర్ అద్భుతంగా రాణించడంతో ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రాహుల్ (55), సూర్యకుమార్ (46), హార్దిక్ పాండ్యా (71 నాటౌట్) సత్తాచాటారు.
IND vs AUS | ఆసీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ సత్తా చాటుతున్నాడు. మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే తను మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన స్టీవ్ స్మిత్ (35) ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు.
IND vs AUS | మొహాలీలో జరుగుతున్న టీ20లో ఆస్ట్రేలియా టాపార్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. వారి దూకుడు చూస్తుంటే భారత్ నిర్దేశించిన 209 పరుగుల టార్గెట్‌ను సులభంగా ఛేజ్ చేసేలా కనిపిస్తున్నారు.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (22), కామెరూన్ గ్రీన్ (27 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్ (22)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్) అద్భుతంగా ఆడ�
IND vs AUS | మొహాలీ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లీస్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికే దినేష్ కార్తీక్ (6) పెవిలియన్ చేరాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి ఎడంచేతి వాటం బ్యాటర్ అక్షర్ పటేల్ (6) పెవిలియన్ చేరాడు.
IND vs AUS | మొహాలీ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతన్న సూర్యకుమార్ యాదవ్ (46) హాఫ్ సెంచరీకి అడుగుదూరంలో పెవిలియన్ చేరాడు.
IND vs AUS | టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్..
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు పటిష్టస్థితిలో నిలిచింది. ఆరంభంలోనే భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2) పెవిలియన్ చేరినా..
IND vs AUS | మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో బారత జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11) అవుటైన కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (2) కూడా అవుటయ్యాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (11) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు.
IND vs AUS | ఆసియాకప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమిండియా.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు మరో కీలక సిరీస్‌కు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి �