IND vs AUS | తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ అవుట్
IND vs AUS | ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కామెరూన్ గ్రీన్ (37 నాటౌట్), ఆరోన్ ఫించ్ (7) మంచి ఆరంభమే ఇచ్చారు.
ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కామెరూన్ గ్రీన్ (37 నాటౌట్), ఆరోన్ ఫించ్ (7) మంచి ఆరంభమే ఇచ్చారు. ఒక పక్క గ్రీన్ ఎడాపెడా బౌండరీలు బాదుతుండగా.. ఫించ్ అతనికి మంచి సహకారం అందించాడు.
అయితే అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్లో భారీ గేరు మార్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఆరోన్ ఫించ్ పెవిలియన్ చేరాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఫించ్ దాన్ని గాల్లోకి లేపాడు. దీంతో మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా సులభమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాతి మూడు బంతులకు గ్రీన్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. దీంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 56 పరుగులతో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

