IND vs AUS | నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యమైన మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IND vs AUS | ఆసీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (11) కూడా పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి స్ట్రెయిట్ ఫోర్ బాదిన కోహ్లీ..
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యమైన ఈ మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. దీంట్లో తొలుతు బ్యాటింగ్ చేసిన ఆసీస
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో మరోసారి వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ (19 బంతుల్లో 43 నాటౌట్) దంచికొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31) మంచి ఆరంభం అందించ�
IND vs AUS | నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
IND vs AUS | నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ (5), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0) ఇద్దరూ ఒకే ఓవర్లో అవుటవడంతో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ (2) కూడా నిరాశ ప�
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్.. తొలి ఓవర్లో 10 పరుగులు రాబట్టింది.
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్.. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IND vs AUS | మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ ఆలస్యం అవుతోంది. గురువారం నాడు నాగ్‌పూర్‌లో భారీ వర్షం కురవడంతో ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్స్ కూడా రద్దయ్యాయి.
IND vs AUS | హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌పై సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. మ్యాచ్ నిర్వహణపై సుప్రీంకోర్టు సూపర్వైజరీ �
IND vs AUS | ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వచ్చే ఆదివారం నాడు జరిగే టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల సమయంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. క్రీడాభిమానులంతా గుంపులు గుంపులుగా టికెట్ల కోసం ఎగబడటంతో జింఖానా వద్ద తీవ్�
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటర్లు రాణించడంతో 208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఈ స్కోరును కాపాడుకోలేకపోయింది.
IND vs AUS | ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో మరోసారి భారత బౌలింగ్ తేలిపోయింది. బ్యాటర్లు చేసిన 208 పరుగుల స్కోరును భారత్ కాపాడుకోలేకపోయింది. ఆస్ట్రేలియా మీద టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు క
Virat Kohli | ఆసియా కప్‌లో కోహ్లీ ప్రదర్శన చూసిన తర్వాత అతను ఫామ్ అందుకున్నాడని అభిమానులు ఆశించారు. అలాగే అతనికి మంచి రికార్డున్న మొహాలీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లీ ఇరగదీస్త�
Virat Kohli | ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన భారత్.. 209 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది.