Suryakumar Yadav | ఆస్ట్రేలియాతో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే అర్ధశతకం పూర్తి చేయడానికి ముందు నాలుగైదు డాట్ బాల్స్ ఆడాడు.
IND vs AUS | ఏంటా బౌలింగ్? మ్యాచ్ చివర్లో తొలి ఓవర్ వేయడానికి వచ్చిన షమీని చూసి అభిమానుల మదిలో మెదిలిన ప్రశ్న అదే. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షమీ అద్భుతమే చేశాడు.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23)ను భువీ పెవిలియన్ చేర్చాడు.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఆడుతోంది. ఓపెనర్‌గా వచ్చిన మిచెల్ మార్ష్ (18 బంతుల్లో 35) అదరగొట్టాడు. అతనితోపాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (41 నాటౌట్) కూడా అద్భుతంగా రాణించాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇస్తాడని అనుకున్న దినేష్ కార్తీక్ (20) కూడా అవుటయ్యాడు.
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (19) పెవిలియన్ చేరాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన కేఎల్ రాహుల్ (57) పెవిలియన్ చేరాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎడాపెడా బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్..
IND vs AUS | పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మొదలైంది.
Dinesh Karthik | వచ్చే టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమిండియా నయా ఫినిషర్ దినేష్ కార్తీక్ సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
Virat Kohli | టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్ల ఫామ్ అందుకోవడం భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది. ఆసియా కప్‌లో అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా అదే జోర చూపిస్తాడని
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.