భారత్‌లో కనువిందుగా ‘బ్లడ్ మూన్’
భారత్‌లో మంగళవారం అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతమైంది. ఈ సంవత్సరం అత్యంత కీలక ఘటనగా భావిస్తున్న సంపూర్ణ చంద్ర గ్రహణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. న్యూఢిల్లీ, కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్, పూరీ, హైదరాబాద్ తదితర నగరాల్లో ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఆసక్తిగా వీక్షించారు.
న్యూఢిల్లీ, మార్చి 3 : భారత్‌లో మంగళవారం అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతమైంది. ఈ సంవత్సరం అత్యంత కీలక ఘటనగా భావిస్తున్న సంపూర్ణ చంద్ర గ్రహణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. న్యూఢిల్లీ, కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్, పూరీ, హైదరాబాద్ తదితర నగరాల్లో ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఆసక్తిగా వీక్షించారు. కొందరు డీఎస్ఎల్ఆర్(డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్) కెమెరాలతో ఈ దృశ్యాన్ని బంధించారు.
భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేయడం వల్ల చంద్రుడు ఎరుపు లేదా రాగి వర్ణంలోకి మారడాన్నే శాస్త్రీయ పరిభాషలో ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. సూర్య కాంతి భూ వాతావరణం గుండా ప్రయాణించే క్రమంలో తక్కువ తరంగ దైర్ఘ్యం గల నీలి రంగు చెల్లాచెదురై, ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు రంగు మాత్రమే చంద్రుడి ఉపరితలాన్ని చేరుతుంది. ఫలితంగా చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. ఇది కేవల దృశ్య మార్పు మాత్రమే.. దీంతో భూ వాతావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

