Chandra Grahanam | ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఆదివారం సంభవించనున్నది. ఈ గ్రహణం భారత్లో దర్శనం ఇవ్వనున్నది. దాంతో సూతకం వర్తిస్తుంది. ఈ గ్రహణం శనిరాశి అయిన కుంభరాశిలో సంభవించనున్నది.
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. కార్తీక పున్నమి రోజున వేల వెన్నెల కాంతులు వెదజల్లాల్సిన చంద్రుడు ఎర్రగా.. ముదురు నారింజ రంగులోకి మారాడు. అమావాస్య చంద్రుడికి చుట్టూ చీకటి ముసిరింది.