ICICI Bank | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.9,648 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని గడించింది. గతంలో ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,905 కోట్ల లాభంతో పోలిస్తే 40 శాతం వృద్ధి కనబరిచింది.
ICICI Bank-Tata Memorial | ఐసీఐసీఐ బ్యాంకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల్లో రూ.1200 కోట్లతో టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) ఆధ్వర్యంలోని కాన్సర్ దవాఖానల విస్తరణకు చేయూతనివ్వనున్నది.
మీరు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి బదులు మీ బ్యాంక్ ఖాతాలో జమచేయాలనుకుంటున్నారా? వాటిపై సర్వీస్ చార్జీలు పడే అవకాశం ఉంది ఒకసారి మీ బ్యాంక్‌తో ఒకసారి చెక్ చేసుకోండి.
Zomato UPI | ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారా.. ఇక నుంచి జొమాటో యాప్ నుంచే మనీ పే చేయొచ్చు. ఇందుకు స్పెషల్ గా యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.9,852,70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ తగ్గాయి. బ్యాంకింగ్, పవర్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి నెట్టాయి.
దాదాపు నాలుగేండ్ల క్రితం.. సందీప్ బక్షి ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీయీవో)గా బాధ్యతలు స్వీకరించే సమయానికి పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. అతని కోసం సవాళ్లు, సమస్యలు ఎదురుచూస్తున్నా
వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఎట్టకేలకు బయటకొచ్చారు. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరు చేసిన కేసులో చందా కొచ్చార్‌తో పాటు ఆమ�
Bombay High Court | అవినీతి కేసులో తమను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ దాఖలు చేసిన పిటిషన్‌పై
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నది.