Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో మూడింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.06 లక్షల కోట్లు పెరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతోపాటు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూడటంతో వరుసగా నాలుగోరోజూ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
సరికొత్త స్మార్ట్ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది సామ్సంగ్ సంస్థ. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎఫ్55 5జీ వ్యాగన్ లెదర్ డిజైన్, 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, శ�
Narayanan Vaghul - ICICI Bank | భారత్ ఆధునిక బ్యాంకింగ్ రూపశిల్పి, ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ్ వాఘుల్ (88) శనివారం మధ్యాహ్నం చెన్నైలోని అపోలో దవాఖానలో మరణించారు.
్ర ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.11,672 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ర�
ఇటీవల జారీ చేసిన దాదాపు 17,000 కొత్త క్రెడిట్ కార్డులు వివిధ డిజిటల్ పద్ధతుల్లో పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం ప్రకటించింది. అయినప్పటికీ ఈ తప్పు వల్ల ఎటువంటి దుర్�
Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,404.85 కోట్లు పెరిగింది.
పట్టపగలే ఓ బ్యాంకు ముందు పార్కింగ్ చేసి ఉన్న కారు డ్రైవింగ్ సీటు అద్దాన్ని ధ్వంసం చేసి అందులోని రూ.2 లక్షల నగదును దుండగులు చోరీ చేసిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. అర్బన్ సీఐ ఎల్ రఘుపతిరెడ్డి త�
LIC M-Cap | LIC M-Cap | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) షేర్లు గురువారం ఆరు శాతానికి పైగా పుంజుకున్నాయి. దీంతో, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్-10 సంస్థల్లో ఐదో సంస్థగా నిలిచింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి రిజర్వు బ్యాంక్ శుభవార్తను అందించింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతోపాటు నాలుగు బ్యాంకుల్లో తన వాటాను 9.5 శాతం వరకు పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.11,052.60 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క