సామ్సంగ్ సరికొత్త గెలాక్సీ ఫోన్లు
సరికొత్త స్మార్ట్ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది సామ్సంగ్ సంస్థ. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎఫ్55 5జీ వ్యాగన్ లెదర్ డిజైన్, 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ను తీర్చిదిద్దింది.
- ప్రారంభ ధర రూ.26,999
న్యూఢిల్లీ, మే 27: సరికొత్త స్మార్ట్ఫోన్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది సామ్సంగ్ సంస్థ. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎఫ్55 5జీ వ్యాగన్ లెదర్ డిజైన్, 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ను తీర్చిదిద్దింది. 8జీబీ+128జీబీ మెమొరీ కలిగిన మాడల్ ధర రూ.26,999 కాగా, 8జీబీ+256 జీబీ మాడల్ రూ.29,999, అలాగే 12జీబీ+256 జీబీ మాడల్ రూ.32,999గా నిర్ణయించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.2 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కల్పిస్తున్నది. 45 వాట్ల సూపర్-ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా సామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ మాట్లాడుతూ..దేశం కోసం దేశీయంగా తయారైన ఈ ఎఫ్55 5జీ స్మార్ట్‌ఫోన్ కస్లమర్ల అభిరుచులకు తగ్గట్టుగా, ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

