FD Interest Rate | ఎఫ్డీలపై వడ్డీలను పెంచిన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.. ఎంతంటే?
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు డిపాజిట్‌దారులకు శుభవార్తను అందించాయి. డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ప్రకటించాయి.
FD Interest Rate | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు డిపాజిట్‌దారులకు శుభవార్తను అందించాయి. డిపాజిట్లపై వడ్డీరేట్లను అర శాతం వరకు పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ప్రకటించాయి. రూ.2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్..సాదారణ డిపాజిట్లకు 7.2 శాతం వరకు చెల్లిస్తున్నది.
ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 6 శాతం నుంచి 6.50 శాతానికి పెంచిన బ్యాంక్, రెండేండ్ల నుంచి ఐదేండ్లలోపు డిపాజిట్లపై 7 శాతం నుంచి 7.50 శాతానికి సవరించింది. అలాగే ఐదేండ్ల నుంచి పదేండ్ల డిపాజిట్లపై రేటుని 6.90 శాతం నుంచి 7.50 శాతానికి పెంచింది. మరోవైపు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన డిపాజిట్లపై రేట్లను పావు శాతం సవరించింది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట 3.5 శాతం నుంచి 7.75 శాతం లోపు చెల్లించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

