Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం సరికొత్త చరిత్రను సృష్టించింది. విభాగం విద్యార్థుల్లో 90 శాతం మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో ఉద్యోగాలు సాధించారు.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stoc markets) లు బుధవారం నాటి ట్రేడింగ్లో కూడా నష్టాలు మూటగట్టకున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత నష్టపోయాయి.
ఆపత్కాలంలో ఆదుకునేది బంగారం మాత్రమే. అందుకే ఇటీవల కాలంలో పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు మొదలుకొని ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక స�
Gold price | గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్ల�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. బ్యాంకింగ్, వాహన, చమురు రంగ షేర్లకు లభించిన మద్దతుతోపాటు దేశ ఆర్థిక రంగం పరుగులు పెడుతున్నట్లు వచ్చిన గణాంకాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) కదలికలూ కీలకమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీకి రిజర్వు బ్యాంక్ శుభవార్తను అందించింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతోపాటు నాలుగు బ్యాంకుల్లో తన వాటాను 9.5 శాతం వరకు పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్�
బలహీన ఆర్థిక ఫలితాలతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వాటా పెంచుకునేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు రిజర్వ్బ్యాంక్ అనుమతి ఇ
రికార్డుస్థాయి నుంచి మొదలైన మార్కెట్ పతనం వరుసగా మూడోరోజైన గురువారం సైతం కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 315 పాయింట్ల నష్టాన్ని మూటకట్టుకుని 71,187 పాయింట్ల వద్ద నిలిచింది.
ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు మంగళవారం ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని..
Indian Rupee | అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లోని కేంద్ర బ్యాంక్ల సమీక్షా సమావేశాలు జరగనున్నందున ఈ వారంలో రూపాయి ఒడిదుడుకులకు లోనవుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చ