Stock markets | నేడూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 280 పాయింట్లు లాస్
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stoc markets) లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో కూడా నష్టాలు మూటగట్టకున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత నష్టపోయాయి.
Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stoc markets) లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో కూడా నష్టాలు మూటగట్టకున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ 280.16 పాయింట్ల నష్టంతో 80,148.88 వద్ద ముగియగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ 65.55 పాయింట్ల నష్టంతో 24,413.50 వద్ద ముగిసింది.
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ (HDFC life insurance), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (Bharat Petrolium Corporation), టెక్ మహీంద్రా (Tech Mahindra), నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (NTPC), టాటా మోటార్స్ (TATA motors) టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్ (Bajaj Fin Serv), టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ (TATA consumer products), బ్రిటానియా (Britania), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance) మొదలైనవి నష్టాలను చవిచూశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

